NOW ................
WWW.VISWASHIRDI.CO.CC.................
PROVIDES MOVIE DOWNLOADS ALSO...........
JUST LOG ON TO WWW.NIRUP-VISWA.CO.CC

ad

ads


Wednesday, April 29, 2009

అతడు పాట











అదరక బదులే చెప్పేటి
తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే
చిరు వేకువ జాడతడే
అతడే... అతడే..అతడే......

ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫ్ఫాను తలొంచి చూసే
తోలి నిప్పు కణం అతడే

life has him stronger
it made little bit harder
he got to think and act a little wiser
this world has made him a fighter

కాలం నను తరిమిందో
శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే
సమరంలో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిఫై నివిరును చీల్చుతూ
జడి వానై నే కలబడతా.......
పెను తుఫ్ఫాను తలొంచి చూస్తే
తోలి నిప్పు కణం అతడే

చుట్టూ చీకటి వున్నా
వెలిగే కిరణం అతడే
తెగబడే అల ఎదురైతే
తలపడే తీరం అతడే
పెను తుఫ్ఫాను తలొంచి చూస్తే
యోలి నిప్పు కణం అతడే
తన ఎదలో పగ మీల్కొలుపుతు
ఒధి దుడుగులు వల చెదించుతు
ప్రతి నిత్యం కధనం జరుపుతూ
చెలరేగే ఓ సరమతడు .......

life started to be faster
made him had a little think smoother
he's living on the edge to be smarter
this world has made him a ఫైటర్


చిత్రం- అతడు
సంగీతం-మణిశర్మ
గానం-విశ్వ
రచన-విశ్వ

No comments:

Post a Comment

Followers

Search This Blog

About Me

My photo
u should say it after seeing my blog